# నిజామాబాద్ జిల్లాలోని # డిచ్పల్లి మండలం లో ఖిల్లా డిచ్ పల్లి గ్రామానికి చెందిన బోనాల సురేష్ కుమార్(22) అనే యువకుడు అనారోగ్యంతో అబుదాబిలో మృతి చెందాడు. ఉపాధి కోసం వెళ్లిన సురేష్ మరో రెండు నెలల్లో స్వగ్రామానికి రావాల్సి ఉన్నట్లు, సురేష్ కు భార్య, ఏడు నెలల కొడుకు ఉన్నారని గ్రామస్థులు తెలిపారు. కాగా ఇదే గ్రామనికి చెందిన రాఠోడ్ యోగేశ్వర్ ఉపాధి కోసం ఏడాదిన్నర క్రితం ఖాతార్ దేశానికి వెళ్లాడు. బుధవారం పని కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గల్ఫ్ లో ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి. Bonala Suresh, Died in Abudhabi with health issues, suresh suppose to come to india with in 2 months. Suresh is father of 7months kid, while Rathod from same village also died in road accident in Qatar while going to job. people in GULF countries strongly demands for #NRI policy, where a more than million people living in gulf countries secured thier life and can also helpful after uncertain events also.
Comments
Post a Comment